పసిపిల్లలు ఆదమరచి గాఢంగా నిద్రపోతారు అనే విషయం అందరికీ తెలిసిందే. వారిని నిద్రపుచ్చి త్వరత్వరగా పనులు తెముల్చుకునే తల్లులను అడిగితే చెబుతారు ఆ విషయం. అయితే పిల్లలు సౌకర్యవంతంగానే నిద్రిస్తున్నారా లేదా అనే సంగతి ఎలా తెలుస్తుంది. తల్లికి ఈ విషయాల పట్ల ఉన్న అవగాహన పసినిద్రకు చక్కని తోడవుతుంది కదా, అందుకే ఈ సమాచారం-
్య పిల్లలకు ప్రత్యేకంగా ఒక బెడ్‌ని అమర్చాలి. నిద్రలేచినపుడు, పాలకోసం ఏడ్చినపుడు మాత్రమే తల్లిపక్కన పడుకోబెట్టుకోవాలి.
్య గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే పిల్లలు నిద్రిస్తున్న సమయంలో వారికి పాలు ఇవ్వకూడదు.
్య పసిపిల్లలు ఉన్న ఇంట్లో పెద్దవాళ్లు సిగరెట్లు తాగకూడదు. పిల్లలు ఉన్న గది, ప్రదేశాలను నో స్మోకింగ్ జోన్‌గా మీకుమీరుగా ప్రకటించుకోవాలి.
్య పిల్లల మంచం మీద వాడే పరుపు మంచానికి సరిపడా ఉండేలా చూసుకోవాలి.
్య పిల్లల్ని పడుకోబెట్టినపుడు బరువు తక్కువగా ఉండే దుప్పటి కప్పటం మర్చిపోకూడదు. వేసవిలో ఎయిర్ కండీషనర్ ఆన్ చేసుకుని నిద్రపోతున్నా సరే దుప్పటి కప్పాలి. అయితే తల మాత్రం కప్పకూడదు.
్య గదిలో తక్కువస్థాయిలో వెలుతురు వస్తుండాలి.
్య పిల్లల చుట్టూ సాఫ్ట్‌టా§్‌ు్స పేర్చేస్తుంటారు కొంత మంది. అయితే వాటిని మంచంపై కాకుండా వేరుగా ఉంచడమే మంచిది. మరీ ముఖ్యంగా పిల్లలు నిద్రించేటపుడు వీటిని మంచంమీద ఉంచకూడదు.
్య అలాగే పిల్లల్ని సోఫాలో కూడా పడు కోబెట్టకూడదు. అలాచేస్తే సోఫా మలుపుల్లో తల ఇరుక్కుని అది వారిని అసౌకర్యానికి గురిచేస్తుంది.
్య బుజ్జాయిని తన బొజ్జ పరుపుకి ఆనించేలా ఉంచి పడుకోనివ్వకూడదు. వారు పడుకునే గదిలో గాలి చక్కగా ప్రసరించేలా చూడాలి.
్య తల్లి, పాపాయి ఇరువురు ఒకే మంచం మీద పడుకోవటం వలన ఉన్న ప్రయోజనాలను కాదనలేం. పాలు ఇవ్వాల్సి వచ్చినపుడల్లా తల్లి తన మంచంమీద నుంచి లేచి పాపాయి వద్దకు వెళ్లే అవసరం తప్పుతుంది.
్య నిద్రనుంచి లేచినపుడు తల్లిపక్కనే ఉంటే బిడ్డ భద్రతగా భావించి మళ్లీ నిద్రలోకిజారుకుంటాడు.
్య తల్లిపక్క బిడ్డకు పూర్తి అనుకూలంగా ఉండదని చెప్పలేము కానీ పిల్లల కోసం రూపొం దించిన బెడ్ అయితే వారికి మరింత సౌకర్య వంతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. తల్లిపక్కనే పడుకోబెట్టుకునేటపుడు పిల్లలకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
్య తల్లిదండ్రులు ఇరువురు ఉద్యోగాలు చేస్తున్న వారికి బిడ్డతో గడిపే సమయం తక్కువ ఉంటుంది. ఇలాంటపుడు వారు రాత్రులు బిడ్డతో కలిసి నిద్రించడానికి ఇష్టపడుతుంటారు. ఇది తల్లిదండ్రులకు బిడ్డతో ఉన్న అనుబంధాన్ని మరింత పెంచుతుంది నిజమే అయితే కొన్ని జాగ్రత్తలు మర్చిపోకూడదు.
్య తల్లిదండ్రుల్లో ఎవరికి ఏ చిన్న అనారోగ్యం ఉన్నా బిడ్డకు దగ్గరగా ఉండకూడదు. మత్తు పదార్థాలు, కొన్ని రకాల ఎక్కువ గాఢత మందులు వాడుతున్నపుడు పాపాయికి దూరంగా ఉంటే మంచిది. పదినెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్ని రెండు మూడేళ్ల వయసున్న వారి తోబుట్టువులతో కలిపి నిద్రపుచ్చకూడదు.
్య పిల్లలు తమదైన బెడ్‌మీద కాకుండా నిద్రిస్తుంటే వారిపక్క పెద్దవారు మాత్రమే ఉం డాలి. చిన్నారుల్ని తల్లి తన పక్కనే నిద్రపుచ్చి నపుడు వారికి తన దుప్పటికాకుండా వారికి ప్రత్యేకంగా వేరే దుప్పటి కప్పాలి.

No comments:
Post a Comment