Pages

Friday

బ్రిటన్‌లో శక్తివంతమైన ఆసియన్‌గా మిట్టల్



Lakshmi Mittal: $28.7 billion
లండన్, భారతీయ పారిశ్రామికవేత్త, ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్, మైనింగ్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్, సిఇఓ అయిన లక్ష్మీ మిట్టల్ బ్రిటన్‌లో అత్యంత శక్తివంతమైన ఆసియన్‌గా నిలిచారు. ‘ఈస్టర్న్ ఐ’ అనే వార్తాపత్రిక సర్వే చేసి, ప్రచురించిన బ్రిటన్‌లోని శక్తివంతమైన ఆసియా ఖండం వాసుల జాబితాలో మిట్టల్ అగ్రభాగం లో నిలిచారు. నిన్న రాత్రి ఇక్కడ జరిగిన జిజి2 లీడర్‌షిప్ అవార్డుల ప్రదానోత్సవంలో బ్రిటన్ ఉప ప్రధానమంత్రి నిక్ క్లెగ్ ఈ జాబితాను విడుదల చేశారు.

No comments:

Post a Comment